...

Chef Saru

ఇన్స్టెంట్ గా చేసుకోగలిగే రాగి దోశ రెసిపీ | Ragi Dosa Recipe | Finger Millet Dosa Recipe

4.7/5 - (3 votes)

You Can Change Language:

You Can Change Language:

See this post in

Ragi dosa recipe / Finger millet dosa recipe: రాగులు [తైదలు ] ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఆంగ్లం లో వీటిని ‘ఫింగర్ మిల్లెట్స్’ అని అంటారు. ఇది భారత దేశం లో పండే అత్యంత పురాతనమైన తృణధాన్య పంట.

రాగుల్లో అత్యంత ఎక్కవగా ఖనిజ లవణాలు మరియు పొటాషియం ఉంటాయి. అలాగే అధిక మొత్తం లో కాల్షియం ఉంటుంది.

ముఖ్యం గా రాగులతో రాయల సీమ ప్రాంతంలో రాగి సంకటి చేసుకొని తింటారు. ఇంకొన్ని ప్రాంతాల్లో రాగి రొట్టెలు చేసుకొని తింటారు. అదే రాగులతో ఇప్పుడు మనం ఎంతో రుచికరమైన దోశలను చేద్దాం.

రాగి దోశ రెసిపీ (Ragi dosa recipe / Finger millet dosa) టిప్స్ / చిట్కాలు:

  • రాగి దోసకు(Ragi dosa recipe / Finger millet dosa recipe) రాగులను కనీసంగా నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానపెట్టుకోవాలి. అలా చేస్తే పిండి మరింత మృదువుగా వస్తుంది.
  • బియ్యం మాములువి కాకుండా దొడ్డు బియ్యం అదే రేషన్ బియ్యం వాడితే రోశ మరింత రుచి గా వస్తుంది.
  • మినప పప్పు కూడా వేయడం వల్ల పిండి జిగురుగా వచ్చి దోశ వేసినప్పుడు విరగకుండ వస్తుంది.
  • పిండి పట్టుకునేటప్పుడు ఎక్కువ గా నీళ్ళు పోయవద్దు. పిండి ఎప్పుడు కూడా చిక్కటి మజ్జిక లాగా ఉండాలి.
  • పెనం మందంగా ఉన్నటువంటి దాని పైన వేస్తే దోసలు బహు చక్కగా వస్తాయి.
Ragi dosa recipe / Finger millet dosa recipe / Breakfast Recipe / Dosa Recipe / Veg Recipe / Chef Saru

ఇన్స్టెంట్ గా చేసుకోగలిగే హెల్తీ రాగి దోశ రెసిపీ | Ragi Dosa Recipe | Finger Millet Dosa Recipe

2.92 from 149 votes
Prep Time 5 hours 15 minutes
Cook Time 15 minutes
Total Time 5 hours 30 minutes
Course Breakfast, Main Course, Snack
Cuisine Indian, South India
Servings 6

Ingredients
  

  • 1 కప్పు రాగులు
  • ½ కప్పు బియ్యం
  • ¼ కప్పు మినప పప్పు
  • నూనె తగినంత
  • ఉప్పు రుచికి సరిపడా
  • వంట సోడా చిటికెడు

Instructions
 

  • ముందుగా రాగులను, బియ్యాన్ని, మినపపప్పును నీటితో ఒక నాలుగు ఐదు సార్లు బాగా కడిగి మరలా నీళ్ళు పోసి నానపెట్టుకోవడానికి పక్కన పెట్టుకోవాలి.
    వీటిని కనీసంగా ఐదు గంటల పాటు నాన పెట్టుకోవాలి. అప్పుడే రాగులు బాగా నానుతాయి.
    Ragi dosa recipe / Finger millet dosa recipe / Breakfast Recipe / Dosa Recipe / Veg Recipe / Chef Saru
  • ఇవి బాగా నానిన తరువాత నీళ్ళని తీసేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా పిండి పట్టుకోవాలి.
    పిండి చిక్కటి మజ్జికలా ఉండాలని గుర్తుపెట్టుకొండి. అప్పుడే దోస మంచి మందంగా వస్తుంది.
    Ragi dosa recipe / Finger millet dosa recipe / Breakfast Recipe / Dosa Recipe / Veg Recipe / Chef Saru
  • పిండి ని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకొని రుచికి సరిపడ ఉప్పు, ఒక చిటికెడు వంట సోడా వేసి మొత్తం పిండిని ఒక 10 నిమిషాల పాటు పిండి పైకి పొంగేలా గిల కొట్టుకోవాలి. ఇలా గిల కొట్టడం వల్ల పిండి లోకి గాలి చేరి దోసలు వేసినప్పుడు పొంగుతూ చాలా బాగా వస్తాయి.
    Ragi dosa recipe / Finger millet dosa recipe / Breakfast Recipe / Dosa Recipe / Veg Recipe / Chef Saru
  • ఇప్పుడు బాగా గిల కొట్టిన పిండిని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
    సమయం ఉన్నవారు ఒక రాత్రి అంతా పిండిని అలానే పెడుతె పిండి బాగా పులుస్తుంది. దోసలు ఇంకా బాగా వస్తాయి. లేదు అనుకున్నవారు అప్పుడే వేసుకున్న బాగానే ఉంటాయి.
    Ragi dosa recipe / Finger millet dosa recipe / Breakfast Recipe / Dosa Recipe / Veg Recipe / Chef Saru
  • స్టౌ పై దోస పెనం పెట్టి పెనం వేడయ్యాక పిండిని తీసుకొని బాగా కలిపి పెనం కి నూనె పట్టించి గరిట తో పిండి వేసి మామూలు దోస వేసుకున్నట్టే తిప్పుకొని మంచి రంగు వచ్చేలా కాల్చుకుంటే సరి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి దోస రెడీ.
    Ragi dosa recipe / Finger millet dosa recipe / Breakfast Recipe / Dosa Recipe / Veg Recipe / Chef Saru

Video

Notes

ఈ దోస ను కూడా మామూలు దోస లాగా ఉల్లి పాయలు వేసి ఉల్లి పాయ దోసగాను, ఆలుగడ్డ మిశ్రమం పెట్టి మసాలా దోసగాను చేసుకోవచ్చు.
చూశారు కదా… ఇలాంటి మరిన్ని మంచి రుచులకోసం మా చెఫ్ సరు వెబ్ సైట్ ని వీక్షిస్తూండండి.
Keyword dosa recipes, Finger Millet, Finger Millet Dosa, Gluten-Free Dosa, raagi recipe, Raggi Dosa, ragi dosa, ragulu

మీరు ఈ రెసిపీని చదివినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఈ రెసిపీని తయారు చేసి, దాని రుచిని మరియు ఆరోగ్య ప్రయోజనాలను ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నాను.

ఇలాంటి మరిన్ని రెసిపీస్ తో పాటు వాటియొక్క విశేషతలు, చిట్కాలు, పోషకాల వివరాలు, మరియు వాటియొక్క ఆరోగ్యప్రయోజనాలను మీరు మీ WhatsApp ద్వారా పొందాలంటే ఇప్పుడే మా WhatsApp ఛానల్ ని Follow చెయ్యండి.

You Can Change Language:

You Can Change Language:

Related Recipes

Choose your favourite recipe

Related Posts

మీ WhatsAppలో CHEF SARU వంటకాలు కావాలా?

ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే మన "Chef Saru" WhatsApp ఛానల్ ని ఫాలో చేసి మేము ప్రచురించే సరికొత్త రెసిపీస్ ని మీ వాట్సాప్ ద్వారా పొందండి.

ట్రెండ్ అవుతున్న రెసిపీస్

సరికొత్త రెసిపీస్

157 thoughts on “ఇన్స్టెంట్ గా చేసుకోగలిగే రాగి దోశ రెసిపీ | Ragi Dosa Recipe | Finger Millet Dosa Recipe”

  1. This game offers a unique blend of monster-raising and RPG elements. digimon world lets you train and battle your creatures, with a focus on exploration and strategy. If you’re looking for a deep, engaging experience with plenty of replayability, this is definitely one to check out!

  2. 1 star
    Αѡ, this was an eхceptionally good post. Taking a few minutes аnd ɑctual effort to make a very good article… but
    wһat can Ι say… I procrastinatе a lot and never seem to ɡet nearly anything ɗone.

  3. I’ve been surfing online greater than three hours these days, but I never found any attention-grabbing article like yours. It is beautiful value enough for me. In my opinion, if all website owners and bloggers made good content as you did, the web shall be much more useful than ever before.

  4. I do agree with all of the ideas you’ve presented in your post. They are very convincing and will certainly work. Still, the posts are too short for beginners. Could you please extend them a bit from next time? Thanks for the post.

  5. 5 stars
    Frree sexx wige mpgesFantasy seex actionNude thnin hispanjic womenShemale sex downloaddsShemaqle cashmere sweaater stockingsHoww
    muc doo adlt girffes weighDirecdt download xxxx sexy moviesFreee fuhck pusssy har videoAmateir youyng teen19th ccentury erotic aart gayFammily guy harrcore toonsMture bukSeex and food sloshingAmateur repeaterrs missouriYouttube matuure adies sexBack paon aand penisRingg arond peni shaftGayy
    whit cockAdult ssex cmic book storiesThe largest kknown dickBsty
    ten teachees extremeSeual intercourse and painMatuurepussy nudeHammer breastJakee lon american dragokn xxxTransparent discharge vaqgina
    infectionBbbw heelFindd gloryholes inn floridaTeeen against
    tobacfco useHugh dilos aand dongsFreee streamng titfuck poen videosFestt zwisschen redin sehen bine vibratorI
    know how ur gayy jokesVintage pokice jacketEastt hartford
    polife department ault arrestJeans without latexColon ferrels penisNudee spriteSexyy teenn lesbain stripOriginal
    amateurr hor contottionist dancerEbbony slut squirtFunny pictures adullt sitesKoreas habe smal dicksJorcan lynbn pornstarAraab gkrl getrs fuckedAdvejture billyy grm mady xxxPagee morga xxxx clipsMillf makes guyy cumYaho grojps masturbationDane booty strip https://cumtube.cc/load/facial Eaast
    aasian industrializationNude ameture beachChicfken brest heb recipeAsss inn thee airr moviesAngelia jolie nakked pictures uncensoredGay chat video roomsFrree bonde blowjpb moviesBdsmm
    clkub meet annd fuchk gameStrip rlck paper shissors hentaiBroome burme nasked freeFrree jeg polrn cum sho teenChcago amateur golfMature tolpless gymnastMom ahal pornhubXxll lattex glovesTenna vintageSwet tesns vidsWatrch reality ssex online for freeFaial dday spasFfx
    yyuna porn vidKarri ann peniche naked videoLielike female dll pornOrral
    sex position picsNikki mitchell nud blogspotNaked knivesDryy sweet girps pussyLinjda lee’s lihgerie pole 4 funFreee porn movcies andd live chatStried bass marshMezgan good private pphotos nudeMomm geets nudeEnyance sexJackk offf inatruction mika
    tannMatyre amateur grannjy pantyhoseBeth simon sexR kkelly seex videoDitty fuking lettersVagima
    massageSeex inn kingsportArab masturbateMayfir ukk adulot magazineFreee
    adult exottic storysDownload ffor escoet 9500iRioo nuse
    girlsPhkllipeno pornMalle masturbatin productFrree instructionql vvideo sex positionsDanii onea pussy fuckVanessa hudgbens real
    porn picsVideo of nakwd women iving birth

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




Scroll to Top

Want CHEF SARU recipes in your WhatsApp?

Subscribe with your WhatsApp number and we will send you new recipes as they are published.

    Powered by 5gworkshop.com

    Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
    Turns on site high speed to be attractive for people and search engines.