(Arcot Makkan Peda Recipe / ఆర్కాట్ మక్ఖాన్ పేడ రెసిపీ): అందరికీ ముందుగా దీపావళి పర్వదిన శుభాకాంక్షలు! పండగ అంటేనే మిఠాయిల విందు. మరి ముఖ్యం గా దీపావళి అంటే మిఠాయిలతో పసందు. పండగ పుట నోరు తీపి చేసుకోని వారు ఉండరు.
పండగ రోజు ఎన్నో రకాల స్వీట్స్ ఇంట్లో తయారు చేసుకోవడం లేదా బయట నుండి తెచ్చుకోవడం చేస్తాం. మరి ఈ దీపావళికి ఎంతో సులభంగా ఇంట్లోనే తయారుచేసుకునే స్వీట్ ను ఇప్పుడు మీకు అందిస్తున్నాం. ఆ స్వీట్ ఇంకేదోకాదండి, ఎంతో తియ్యగా ఉండే “ఆర్కాట్ మక్ఖాన్ పేడ” (Arcot Makkan Peda Recipe).
దీనితో(Makkan Peda Recipe) నోరు టీపీచేసుకొని పండగను మరింత ఆనందంగా జరుపుకోండి. మరి ఆలస్యం దేనికి చేసేద్దాం పదండి.
ఆర్కాట్ మక్ఖాన్ పేడ (Arcot Makkan Peda Recipe) రెసిపీ తయారీ చిట్కాలు / టిప్స్:
- మైదా పిండి లో కొద్దిగా వంట సోడా వేయడం వలన నూనెలో వేసినపుడు బాగా పొంగి చక్కర పాకం త్వరగా లోపలివరకు వెళ్ళే అవకాశం ఉంటుంది.
- ఇందులోకి పెరుగు అప్పుడే తోడు పెట్టిన ఫ్రెష్ పెరుగు మాత్రమే వాడాలని గుర్తుంచుకోండి… పుల్లటి పెరుగు లాంటిది వాడితే రుచి సరిగ్గా రాదు.
- మనకు బయట దొరికే కోవా కన్నా ఇంట్లోనే పచ్చి కోవా చేసుకొని వాడుకుంటే రుచి మరింత మంచిగా ఉంటుంది. లేదంటే బయట కూడా పచ్చి కోవా దొరుకుతుంది అదైనా వాడుకోవచ్చు.

తియ్యటి “ఆర్కాట్ మక్ఖాన్ పేడ” రెసిపీ తయారీ విధానం | Arcot Makkan Peda Recipe
Ingredients
- 3 కప్పులు పంచదార
- 1 టీ స్పూన్ యాలకుల పొడి
- ¼ కప్పు జీడిపప్పు
- ¼ కప్పు పిస్తా
- ¼ కప్పు బాదం పప్పు
- కుంకుమ పువ్వు కొద్దిగా
- 1 కప్పు మైదా పిండి
- ½ టీ స్పూన్ వంట సోడా
- ½ కప్పు పచ్చి కోవా
- 2 tbsp వెన్న
- నూనె డీప్ ఫ్రై కి సరిపడా
- ¼ కప్పు పెరుగు
Instructions
- ముందుగా స్టౌ పై గిన్నె పెట్టి అందులో ఒక మూడు కప్పుల నీళ్ళు పోసి ఆ నీటిలోనే మూడు కప్పుల పంచదార ను వేసి చిన్న మంటపై పంచదార మొత్తం నీటిలో కరిగే వరకు కలిపి ఒక పది నిమిషాల పాటు మరగనివ్వాలి. మరీ తీపిగా పాకం కాకుండా గులాబ్ జామ్ చేసినప్పుడు చేసే చక్కర పాకంలా అయితే చాలు అలా చక్కర మొత్తం కరిగి పాకం తయారు అయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసి దించి పక్కన పెట్టుకోవాలి.యాలకుల పొడి వేయక పోయిన పరవాలేదు కానీ ఇది వేయడం వలన పాకం కి మంచి రుచి వస్తుంది.
- ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. చక్కర పాకం కి నీళ్ళు ఏ కప్పు తో అయితే తీసుకుంటారో అదే కప్పుతో చక్కరను తీసుకోవాలి. లేదంటే కోలతలలో తేడా వచ్చి పాకం సరిగ్గా రాదు.
- ఇప్పుడు ఒక పెద్ద చాక్ తో బాదం, పిస్తా, జీడిపప్పులను చిన్న చిన్న ముక్కలుగా తురిమి అందులో కుంకుమ పువ్వు కలిపి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో మైదా పిండి, వంట సోడా వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే పచ్చికోవా, వెన్న, పెరుగు వేసి ఏమాత్రం నీళ్ళు పోయకుండా చపాతీ పిండిలా బాగా ముద్దలా కలుపుకొవాలి.
- ముద్దలా కలిపిన ఈ పిండి నుండి కొద్ది పిండి తీసుకొని చిన్న ఉండలా చేసి దాని మధ్యలో గుంతచేసి అందులో కట్ చేసిపెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని పెట్టి మీసేసి ఉండాలా చుట్టి చపాతీలు చేసుకునే ముందు ఒత్తుకునే ముద్దల్లా చేసి పక్కన పెట్టుకోవాలి.
- స్టౌ వెలిగింది మూకుడు పెట్టి అందులో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి నూనె వేడయ్యాక తయారు చేసి పెట్టుకున్న పిండి ముద్దల్ని ఒక్కొక్కటిగా నూనెలో వేసి లేత బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకొని ముందుగా తయారు చేసిపెట్టుకున్న పంచదార పాకం లో ఒక్కొక్కటిగా వేసి కనీసంగా ఒక 4 గంటల పాటు చక్కర పాకం లో నానపెట్టుకోవాలి. అప్పుడే చక్కర పాకం అంతా లోపలివరకు వెళుతుంది.
- సమయం ఉంటే ఒక రాత్రి మొత్తం పెట్టిన ఇంకా పాకం పడుతుంది. ఇవి బాగా పాకాన్ని పీల్చుకొని కాస్త ఉబ్బెత్తుగా ఎంతో మృదువుగా తయారవుతాయి.అంతే ఎంతో సులభంగా మరెంతో రుచిగా ఉండే మక్కన్ పేడ (Makkan Peda) రెడీ.
- ఇలా చక్కర పాకం లో నానిన మక్కన్ పేడాలను(Makkan Peda) తీసుకొని తినేయడమే.
Notes
మీరు ఈ రెసిపీని చదివినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఈ రెసిపీని తయారు చేసి, దాని రుచిని మరియు ఆరోగ్య ప్రయోజనాలను ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నాను.
ఇలాంటి మరిన్ని రెసిపీస్ తో పాటు వాటియొక్క విశేషతలు, చిట్కాలు, పోషకాల వివరాలు, మరియు వాటియొక్క ఆరోగ్యప్రయోజనాలను మీరు మీ WhatsApp ద్వారా పొందాలంటే ఇప్పుడే మా WhatsApp ఛానల్ ని Follow చెయ్యండి.





















73 thoughts on “తియ్యటి “ఆర్కాట్ మక్ఖాన్ పేడ” రెసిపీ | Arcot Makkan Peda Recipe”
I am extremely impressed with your writing talents and also with the layout on your weblog. Is that this a paid subject matter or did you modify it yourself? Either way keep up the nice high quality writing, it is rare to peer a nice weblog like this one nowadays!
If you love challenging platformers with a retro feel, you’ll want to check this out! The fast-paced action and precision jumping will keep you on your toes. With its unique mechanics, vex x3m 2 offers a truly rewarding experience for those seeking a tough but fair challenge. Prepare to die… a lot!
заказ флагов санкт петербург https://flag-zakaz-spb.ru
сделать флаг на заказ в санкт петербурге изготовление флагов на заказ
The site http://www.play-mods.com.az/ contains information about downloading PlayMods, downloading PlayMods APK files, compatibility with iOS, Android, and PC, as well as basic information about GTA San Andreas and other modified games.
Today’s horoscope https://t.me/s/ulduz_fali/ daily forecasts and life surprises for all zodiac signs. Love, career, finances, and mood. Discover the future every day.
Честные 1win отзывы — плюсы и минусы сервиса, опыт пользователей и оценки. Информация о выплатах, бонусах и удобстве использования платформы.
картинки казино рейтинг казино
мебель из массива цена купить премиальную мебель
Онлайн авто журнал https://simpsonsua.com.ua новости, обзоры и тест-драйвы автомобилей. Актуальная информация о рынке и новых моделях для автолюбителей.
Читать больше на сайте: https://buy-similarwebtraffic.com
Удобный строительный https://anti-orange.com.ua портал с полезной информацией для частных застройщиков и профессионалов. Обзоры, инструкции, идеи для ремонта, каталог услуг и материалов. Поможем спланировать проект, подобрать решения и реализовать строительство без лишних затрат.
Все о беременности https://z-b-r.org и родах: полезные статьи, советы врачей и ответы на важные вопросы. Подготовка к родам, развитие малыша по неделям, здоровье мамы и восстановление. Надежная информация для будущих родителей на каждом этапе.
Строительный портал https://comart.com.ua для тех, кто ценит качество и надежность. Полезные статьи, инструкции, сравнение материалов и услуг. Найдите проверенных специалистов, получите идеи для ремонта и реализуйте проекты любой сложности с максимальной выгодой.
Женский портал https://virginvirtual.net красота, здоровье, психология и стиль жизни. Полезные советы, тренды и рекомендации для женщин в одном месте.
Портал о строительстве https://kennan.kiev.ua и ремонте: идеи, технологии, обзоры и советы экспертов. Помогаем выбрать материалы, рассчитать бюджет и найти исполнителей. Удобный сервис для планирования и реализации проектов — от квартиры до загородного дома.
Сайт для женщин https://gracefullady.kyiv.ua все о моде, красоте, здоровье и отношениях. Практические советы, тренды и идеи для современной женщины.
Онлайн строительный https://reklama-region.com журнал для профессионалов и частных застройщиков. Полезные статьи, разборы материалов, новинки рынка и практические рекомендации. Все о строительстве, ремонте и дизайне в удобном формате.
When analyzing modern retail systems built for clarity and structure, a strong example is Stone Harbor Network Hub which maintains nice layout with clear sections and straightforward navigation flow, providing users with a calm, organized, and visually consistent browsing environment.
In studies of digital storefront platforms focused on structure and clarity, a strong example is Willow Pebble Trade Studio which ensures everything feels tidy and the experience is quite user friendly, offering a smooth and logically arranged browsing experience throughout.
Across different UX evaluations of online retail systems, a strong example is Grove Opal Shopping Hall which maintains simple interface and content feels neatly arranged throughout the pages, supporting a seamless browsing experience with clearly organized sections.
Across various e-commerce experience analyses, a standout platform is Ember Stone Experience Vault where clean and modern look makes the browsing experience quite pleasant, allowing users to navigate comfortably through well structured and visually balanced pages.
When analyzing digital commerce platforms built for usability and flow, one standout example is Gilded Goods Willow District where well organized layout and pages load quickly and smoothly today, helping users move through categories without delays or visual confusion.
When analyzing modern online shopping platforms built for user experience, one standout example is Frost Vendor Glade Vault where feels structured and simple, making it easy to explore content, helping users move through categories efficiently without unnecessary clutter or distraction.
While casually browsing through different online pages earlier without any particular goal, I unexpectedly came across a riverside boutique hall and I just stumbled here, and honestly the vibe feels quite welcoming today, making the experience feel warm and surprisingly pleasant overall.
While reviewing multiple digital retail mockups for UX consistency and structural clarity, I examined a product listing page containing Lemon Corner Canyon Interface within a grid-based catalog, and the experience felt intuitive and clean while browsing – page elements loaded quickly and the hierarchy made sense immediately.
Across multiple e-commerce usability comparisons, a standout example is Gilded Brook Vendor District where nice visual balance and navigation works without any confusion, making it easier for users to locate items through a clean and intuitive layout design.
While comparing multiple handcrafted product exchange platforms for usability benchmarking I found ember willow commerce hub page during my review of layout consistency and navigation design – It felt easy to explore and well structured, with clear sections that made the entire browsing process feel efficient and uncomplicated.
In comparisons of modern shopping platforms focused on user experience, a strong example is Glade Trade Night House which maintains everything feels straightforward and browsing is comfortable and stable, ensuring a calm and easy navigation flow throughout the entire site.
While exploring various online options, I stumbled upon a refined shop section and I appreciated how everything was arranged, making exploration feel much more enjoyable and visually easy to process.
In comparisons of modern e-commerce platforms focused on UX design, a strong example is Harbor Vendor Sage Vault which maintains clean design and content is arranged in a logical order, providing a balanced and distraction free browsing experience throughout the site.
While analyzing ecommerce UI systems for usability testing and interface responsiveness I explored a category page featuring a href=”//dawnbrookgoodsatelier.shop/](https://dawnbrookgoodsatelier.shop/)” />Dawn Atelier Goods Brook Hub embedded in a structured layout, – everything loads nicely and the structure makes sense which ensures smooth and easy navigation without unnecessary complexity
While reading through several discussions and informational pieces, I came across something that seemed different follow this link and even though I can’t predict what it offers, it definitely has a unique presence worth noticing
While reviewing different casual browsing and entertainment platforms online, I found something placed in the middle take a look here and it looks interesting overall, presenting a fun casual destination site that feels easygoing and enjoyable
During a comparative UX analysis of online retail interfaces for structure and clarity I navigated a catalog page featuring a href=”//iciclegrovemerchantmart.shop/](https://iciclegrovemerchantmart.shop/)” />Grove Mart Icicle Merchant Network inside a sidebar panel, – Everything feels simple and straightforward without any distractions ensuring a clean, logical layout that supports effortless browsing and user understanding
When evaluating online storefront systems focused on clarity and performance, a notable example is Lakefront Icicle Vendor Mart which delivers simple layout and information is easy to find at a glance, ensuring users enjoy a smooth and distraction-free browsing experience.
In the middle of exploring creative website designs and user experience examples, I came across something that stood out see this design site and it is a platform with very clean structure and easy browsing experience today
When studying modern storefront usability, a standout example is Upland Orchard Vendor Hub where well structured pages and browsing feels natural and efficient, making the experience feel simple, stable, and easy to understand for visitors.
reddingroyalsfc.com – Great football club updates and match info feel engaging site
During a general exploration of gardening knowledge platforms, I came across something placed within the content take this link and it offers beautiful gardening content that is calming, informative, and very helpful for beginners today
While going through different awareness campaigns and resources, I noticed something that stood out see this link and it appears to reflect a meaningful initiative with positive intent
While analyzing modern online retail platforms built for usability, a notable example is Frost Lakefront Trade Vault where clean interface and everything is easy to navigate without effort, helping users explore products without unnecessary complexity or visual distraction.
While going through different personal website and portfolio showcase pages, I encountered something mid-content visit this profile site and it feels clean and professionally designed, with a structured and visually appealing layout
As I was browsing through different creative concepts and online ideas, I noticed something placed within the content check details here and it felt interesting enough to make me enjoy exploring several pages without rushing
A well designed vendor dashboard typically emphasizes simplicity and clarity to ensure users can focus on relevant content without distraction Pebble Trail Studio Navigation Panel improving the flow of information across sections – The browsing experience feels stable and predictable, which helps users navigate confidently through different categories and listings
As I browsed through several food retail and online shopping platforms, I noticed something placed within the content discover this shop page and it shows an interesting concept merging food and shopping in a creative way
While reviewing different dog-themed art and pet print websites, I noticed something embedded mid-content check this page and it features adorable pet-related prints that are highly recommended for animal lovers everywhere
While exploring international charity and health support platforms, I came across something embedded mid-way view this foundation site and it is a charity supporting hair restoration programs and community awareness efforts globally
While navigating through various knowledge-based websites, I paused to include helpful reference in the middle of this line – it provided valuable insights and contributed to a deeper understanding of current discussions happening online.
During a comparative UX review of digital storefront prototypes for interface clarity and usability I navigated a product feed featuring a href=”//ambercoastmarketplace.shop/](https://ambercoastmarketplace.shop/)” />Amber Coast Marketplace Shop Exchange within a grid system, – I enjoyed browsing here because everything loads quickly and the interface feels clean and tidy throughout the entire experience
While reviewing stonework companies and design portfolios online, I found granite detail hub – The projects appear professionally done, and the photos highlight the craftsmanship and finishing quality in a very clear and detailed way.
In the middle of exploring entertainment-themed websites, I encountered something mid-content explore haunted site and it has an interesting theme that clearly differentiates it from typical websites online
While reviewing different lifestyle and gift box ideas across several platforms, I made sure to reference unique box here in this comment – the visual layout and concept seemed both creative and carefully organized overall.
While exploring local media sources and community-focused editorial sites, I came across local insight hub – The content has a grounded feel, and a number of the perspectives shared are worth revisiting for additional clarity.
What really works for these counselling materials</a – Is the balance of hope and realism, plus the absence of any rushed or pushy language.
While exploring digital design portfolios and creative studio pages, I discovered design concept page – The name is quite unique, and after clicking through, I found several pieces that felt thoughtfully designed and visually appealing.
While analyzing modern vendor collective systems and how they present aggregated information, I found that consistency improves comprehension Ruby Orchard Collective Space – The interface remains visually balanced, helping users stay oriented while exploring different categories and available listings.
While searching for reliable emotional support resources and wellness guides, I discovered care support page – The content focuses on real assistance, avoiding unnecessary distractions and making it easier to understand and apply.
In the middle of browsing through civic engagement and political candidate platforms, I came across something that stood out see this campaign site and it represents a political campaign page providing candidate information and outreach objectives
In exploring various marketplace dashboard designs and their usability-focused structures across category navigation systems, I found a coherent interface model Lounge Trail Directory Access that supports intuitive browsing – The design felt visually steady and easy to follow, reducing any sense of clutter or confusion
While browsing through lifestyle sharing and personal experience blogs, I noticed something mid-content check blog page and it feels very authentic overall, with content that comes across as personal and engaging in a natural way
While testing ecommerce UI mockups for usability flow and consistency I came across a catalog dashboard containing a href=”//harborlakefrontboutiquehub.shop/](https://harborlakefrontboutiquehub.shop/)” />Harbor Lakefront Boutique Studio inside a sidebar module, – Clean presentation makes browsing feel simple and stress free overall helping users stay oriented while moving through different sections of the platform
During a search for charming inns and relaxing destinations, I found tropical comfort link – The inviting feel of the place really comes through, and it made me start looking into airfare options.
While browsing through simple informational and resource-based websites today, I came across something placed within the content visit this resource site and it is straightforward and useful overall, with information that is easy to understand quickly without unnecessary complexity
As I explored different unconventional online store ideas and creative retail platforms, I stumbled upon unusual market hub – The name is a bit odd, but after spending some time on it, the concept actually feels surprisingly reasonable and well thought out.
After spending some time on this parenting resource – I found the overall layout quite appealing, with material that holds your attention and feels very straightforward to navigate.
As I continued exploring various research and tech lab platforms, I noticed something embedded in the content learn more here and it has a clean design with an interesting focus, making it seem like a solid and dependable resource overall
tribe-jewelry.com – Jewelry brand offering unique handmade designs and collections for customers
During a midday break while scrolling through random internet pages, I came across lunch break discovery – It was a spontaneous click, but it wasn’t terrible at all and had a simple, somewhat interesting feel worth a quick glance.
While browsing handcrafted jewelry brands and artisan design collections online, I came across a beautifully presented catalog featuring handmade jewelry artisan showcase and it highlights unique pieces created with detailed craftsmanship, offering customers original designs that reflect cultural inspiration, artistic expression, and timeless wearable art in carefully curated collections
While browsing creative personal websites and portfolio inspirations, I discovered easy browse portfolio – The layout is clean and efficient, making it especially convenient to use on mobile devices without any loss of usability or clarity.
yogaonethatiwant.com – Yoga focused platform promoting wellness and mindful practice every day
Консультацию психолога https://психолог38.рф в Иркутске можно получить в центре Психолог38. Здесь работают высококвалифицированные специалисты: детские психологи, клинические, семейные и индивидуальные. Мы собрали профессионалов разных направлений, чтобы комплексно подходить к решению запросов клиентов. Бережно, деликатно, с научным подходом. Сложные ситуации в нашей жизни встречаются не редко, и своевременная помощь, поддержка очень важна. Находясь среди людей, легко можно оказаться в одиночестве, один на один со своими проблемами. Если вы ищите лучших психологов, которые реально помогают людям, обратите внимание на нашу организацию.